నవంబర్ 2021 దుర్ముహూర్తము Archives - TeluguLabs https://telugulabs.in/tag/నవంబర్-2021-దుర్ముహూర్తము/ Sat, 09 Oct 2021 12:10:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 నవంబర్ 2021 దుర్ముహూర్తము రాహుకాలం తెలుగు కేలండర్ https://telugulabs.in/november-2021-telugu-calendar/ Sat, 09 Oct 2021 11:36:06 +0000 https://telugulabs.in/?p=306 దుర్ముహుర్త మరియు రాహుకాల కేలండర్ నవంబర్ నెల 2021 హైదరాబాద్, తెలంగాణ వారి కోసం. శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు. నవంబర్ నెల 2021 (ఆశ్వయుజ మాస బహుళ పక్ష…

The post నవంబర్ 2021 దుర్ముహూర్తము రాహుకాలం తెలుగు కేలండర్ appeared first on TeluguLabs.

]]>
దుర్ముహుర్త మరియు రాహుకాల కేలండర్ నవంబర్ నెల 2021 హైదరాబాద్, తెలంగాణ వారి కోసం. శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు. నవంబర్ నెల 2021 (ఆశ్వయుజ మాస బహుళ పక్ష ఏకాదశి సోమవారం మొదలు కార్తీక మాస బహుళ పక్ష ఏకాదశి మంగళవారం వరకు).

నవంబర్ 2021 దుర్ముహూర్తములు

  • ఆదివారము (7, 14, 21, 28 తేదీలకు) 04:11 PM నుండి 04:55 PM వరకు
  • సోమవారము (1, 8, 15, 22, 29 తేదీలకు) 12:32 PM నుండి 01:16 PM వరకు తిరిగి 02:43 PM నుండి 03:27 PM వరకు
  • మంగళవారము (2, 9, 16, 23, 30 తేదీలకు) 08:53 AM నుండి 09:37 AM వరకు తిరిగి 10:52 PM నుండి 11:44 PM వరకు
  • బుధవారము (3, 10, 17, 24 తేదీలకు) 11:49 AM నుండి 12:33 PM వరకు
  • గురువారము (4, 11, 18, 25 తేదీలకు) 10:22 AM నుండి 11:05 AM వరకు తిరిగి 02:45 PM నుండి 03:28 PM వరకు
  • శుక్రవారము (5, 12, 19, 26 తేదీలకు) 08:54 AM నుండి 09:38 AM వరకు తిరిగి 12:34 PM నుండి 01:17 PM వరకు
  • శనివారము (6, 13, 20, 27 తేదీలకు) 08:11 AM నుండి 08:55 AM వరకు

నవంబర్ 2021 రాహుకాల సమయములు

  • ఆదివారము (7, 14, 21, 28 తేదీలకు) 04.30 PM నుండి 06.00 PM వరకు
  • సోమవారము (1, 8, 15, 22, 29 తేదీలకు) 07.30 AM నుండి 09.00 AM వరకు
  • మంగళవారము (2, 9, 16, 23, 30 తేదీలకు) 03.00 PM నుండి 04.30 PM వరకు
  • బుధవారము (3, 10, 17, 24 తేదీలకు) 12.00 PM నుండి 01.30 PM వరకు
  • గురువారము (4, 11, 18, 25 తేదీలకు) 01.30 PM నుండి 03.00 PM వరకు
  • శుక్రవారము (5, 12, 19, 26 తేదీలకు) 10.30 PM నుండి 12.00 PM వరకు
  • శనివారము (6, 13, 20, 27 తేదీలకు) 09.00 AM నుండి 10.30 AM వరకు

The post నవంబర్ 2021 దుర్ముహూర్తము రాహుకాలం తెలుగు కేలండర్ appeared first on TeluguLabs.

]]>